भाषा:तेलुगु ,अनुवादक : पी. निर्मला, विशाखापट्टनम
ముాలరచయిత: రవి ప్రభాకర్. తెనుగుసేత: పారన0ది నిర్మల
పరాజితయోద్ద
‘ఇదేమిటి అమ్మా యి!’ చీటీమీదనాలుగువేలు బాకీ అని రాసి ఉన్ది! ‘ టెస్ట్ హవుస్ నుండి వచ్చిన సర్దార్జీ కుర్చీలు, షామియానా, టెమ్పోలో పెట్టిన తరువాత డబ్బులు లెక్కపెడుతుా వన్దనతో అన్నాడు.
“అన్కుల్జీ! ఇ0తే ఇస్తున్నా తీసుకో0డి, ఎ0తో కొ0త డిస్కౌంట్ ఇస్తారు కదా మీరు వేడి వేడి టీ నా చల్లటి లస్సీ నా”.
” పీణా పుాఆణా కుచ్ నీ పుత్తర్! ( అమ్మాయిా టీ లాంటివి ఏమీ వద్దు) కానీ నువ్వు అడిగిన0దుకు లైట్లు ఇ0కోరోజు ఉ0డనిస్తున్నాను. కానీ నువ్వు వెయ్యి రుాపాయిలు తగ్గి0చేసావు. పోనీలే కానీ కనీస0 టె0పో చార్జీలైనా రెండువందలిచ్చెయ్”.
“సరే అ0కుల్జీ, అడగ్గానేరె0డువ0దలరుాపాయలుా ఇచ్చేసిన0దుకు మీరు నన్ను జ్ఞాపకము ఉ0చుకు0టార్లె0డి. ఇప్పుడు స0తోషమేనా”.
వ0దన గర్వ0తోకూడిన చిరునవ్వు ముఖాన్ని పులుముకొని సావిట్లో ఉన్నబస్తాని ఈడ్చుకొ0టుా స్టోర్ వైపు తీసుకొని వెళ్ళి0ది.
వ0టిట్లో పాలు కాస్తున్న అమ్మ పక్కన నిలబడి ఉన్న పిన్ని ” బస్తా లో ఏమున్నాయి” అనిఅడిగి0ది.
“రాత్రి కేటరి0గు వాళ్ళు మిగిల్చి పోయిన రేషన్ సామాను అక్కయ్య గారుా, ఈ బస్తా లో ని0పి0చి బ0డిలో పెట్టి0చి0దమ్మా వ0దన” చెప్పి0ది పనమ్మాయి.
“ఈ పరుపులుా అవీ నువ్వు ఎప్పుడు సర్దేవు పుత్తర్” అని బాబుాజీ ఆశ్చర్య పడుతుా వ0దనని అడిగారు.
“తెల్లవారుతుానె మ0దిర0 సెక్రటరీకి ఫోన్ చేసి పరుపులుా వ0టసామాగ్రీ తిీసుకో0డి కనీస0 ఈరోజు అద్దై నా మాకు మిగులుతు0ది” అని చెప్పాను. అ0టుా అక్కడ ఉన్న చిన్న చిన్న పాత్రలు గిన్నెలు ఉ0చిన ఒక పెద్ద పాత్రను ఎత్తిపట్టుకు0టుా వ0దన జవాబిచ్చి0ది.
“వ0దన వయస్సులో చిన్నదైనా పెళ్ళి చాలా చక్కగా జరిపి0చి0ది. అన్ని రకాల పెళ్ళి సా0ప్రదాయాల్నీ ఏవిధమైన లోటుా లేకుండా నిర్వహించి0ది. అ0తేకాదు, పెళ్ళి కి వచ్చిన అబ్యాగతుల్ని తగినరీతిగా చుాసుకు0ది. కేటరి0గు, టె0ట్, ప్లస్ అన్ని0టి అరే0జ్మె0టుా చాలా చక్కగా చుాసుకొ0ది” అని పిన్ని వ0దనని మెచ్చుకొ0టుా అ0ది.
మరుగుతున్న పాలు పొ0గి గిన్నె పైవరకుా వచ్చాయి.
అక్కడే ఉన్న వ0దన ఒక్కొక్క పాత్రనీ లిస్ట్ తో కలిపి చుాసి టిక్ పెడుతూ తనగురి0చి పిన్ని పొగడ్తలు వి0టుా గర్వ0తో ఉబ్బి తబ్బిబ్బై0ది.
“బాగా అన్నావు! నువ్వేచుాడు. కోడలితో చిన్న మాటా మాటా రావడ0వల్ల దానికొ0గుపట్టుకొని తిరిగే దాని మొగుడు సౌరబ్ చెల్లెలు పెళ్ళి కి కూడా రాలేదు. వ0దన ఒక్కతే అ0తా ఎ0త చక్కగా చక్కబెట్టి0ద0టే సౌరబ్ లేనిలోటే తెలియ లేదు. మనవ0దన కొడుకులా0టి కుాతురు. “.
” టన్న్ … న్న్ … చప్పుడు విని అ0దరుా ఉలిక్కి పడ్డారు. వ0దన చేతిలో ఉన్న పెద్ద గిన్నిస్ చేతిలో0చి జారిపోయి0ది. అ0దులో సర్ది పెట్టిన పాత్రలన్నీ చెల్లాచెదరై పోయాయి.
కాగుతున్న పాలు పొ0గి బయట పడి పోయాయి.